First batch of Australia's limited-overs squad that will play five one-day internationals and three Twenty20 international games against India has arrived on Friday (September 8). <br /> ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టుకు చెందిన ఏడుగురు క్రికెటర్లు శుక్రవారం చెన్నైకి చేరుకున్నారు. భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న సంగతి తెలిసిందే.